Tuesday, June 1, 2010

కోరిక!

జీవితం లో ఏది సాధించాలి అన్న ముందు మనము ఎంచుకున్న గమ్యం మీద మనకు ఇష్టం,ఆసక్తి,తపన బలంగా ఉండాలి!అన్నిటి కంటే ముఖ్యంగా మనమీద మనకు నమ్మకం!
రోజు మనము ఎన్నో కోరుకుంటాం ,అవన్నీ జరగాలి అని ఆశించటంలో తప్పులేదు!ఎందుకంటే ఇది జరగాలి అని మాత్రమే మనము ఆశించగలం .అది ఎలా జరిగిన దాన్ని స్వీకరించేందుకు సిద్ధంగాఉండాలి.మన కోరిక ఎంత బలంగా ఉండాలి అంటే మనము ఏపనిచేస్తున్న అదే గుర్హ్తుకురావాలి! దీనికి నాకు నచ్చిన్న ఒక చిన్న కదా చెప్ప్తను!

విశ్వ విజేత కావాలి అని అనుకున్న ALEXANDER ఒక రోజు తన అభిప్రాయాన్ని తన గురువైన ARISTOTLE దగ్గర విన్నవిన్చ్చుకున్నాడు!
ఆ సమయంలో ARISTOTLE నీటి కొలనులో స్నానం చేస్తున్నాడు!.ALEXANDER కోరిక విని! "ఒక సరి నా దగ్గరకు ర" అని అతడిని నీటి కొలనులో కి రమ్మన్నాడు! గురువు మీద ఉన్న భక్తి తో ALEXANDER ఏమి మాట్లాడకుండా అలగే నీటిలో దిగాడు ,అలా నీటిలోకి దిగిన ALEXANDER ను ARISTOTLE అమ్మాంతం నీట్లో ముంచేసేడు!!!!!!ఊపిరాడక ALEXANDER బయటకు రావటాని ప్రయత్నిచి ,బయటపడ్డాక "నువ్వేమి గురువు, సలహా అడిగేతే చంపడానికి ప్రయత్నించావు !" అని ప్రశ్నించాడు.వెంటనే ARISTOTLE బయటకు వచ్చి ! పెద్దగ నవ్వి!!!నేను అల ఎందుకు చేసేనో చెప్పేముందు ,నేను అడిగిన ఫ్రశ్నేలకు నువ్వు సమాధానం ఇవ్వు అన్నడు!.
ARISTOTLE:"ALEXANDER నీటిలో నేను నిన్ను ముంచినప్పుడు నీకు ఏమి చేయ్యల్నిపించింది,అప్పుడు నీ కోరిక ఏమిటి??"అది విని ALEXANDER ,"నాకు అప్పుడు ముందు నీటిలోనుంచి పైకి లేచి ఊపిరి పీల్చుకోవలిన్పించింది,అంతకు మించే ఇంకా ఏమి ఆలోచించలేదు/అనిపించలేదు కూడా".అది విని ARISTOTLE "నీకు ప్రపంచాన్ని గెలవల్లన్న కోరిక కూడా అంత బలంగా ఉంటె చాలు! నువ్వు నీ గమ్యాన్ని చేరుతావు అని చెప్పి వెళ్లి పోయాడు!" దాన్ని అర్ధం చేసుకున్న ALEXANDER జగ్గ్తజేత అయ్యాడు!

అలాగే ప్రతి ఒక్కరు వాళ్ళకి ఏమి కావాలో తెలుసుకొని ఒక పద్ధతి,ప్రణాళిక ప్రకారం ప్రాయతినిస్తే ,మనకు దొరకనిది,చెయ్యలేనిది,చేతకానిది ఏమి ఉండదు ! ఎందుకంటే భగవంతుడి దృష్టిలో అందరు సమానులే,,,కాబట్టి ఒకరు చెయ్యగలిగింది! మనమూ కచ్చితం గ చెయ్యగలం ! కాకా పోతే దాన్ని మనం ! బలంగా కోరుకోవాలి!!!!!!!!!!!!!.

No comments:

Post a Comment